Blog Directory logo  Blog Directory
Submit a Blog in Featured for only $10 with PaypalFeatured BlogsBlog Listing
Member - { Blog Details }

hero image

blog address: https://10tv.in/national/india-irctc-to-conduct-char-dham-yatra-in-new-normal-247399.html

keywords: India,irctc

member since: Jul 7, 2021 | Viewed: 630

india-irctc-to-conduct-char-dham-yatra-in-new-normal

Category: Travel

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పలు పర్యాటక ప్రదేశాలకు పర్యాటకు తరలివెళుతున్నారు. ఈ క్రమంలో చార్‌ ధామ్‌ యాత్రతో సహా దేశంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక రైలును నడపాలని ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. “చార్ ధామ్ యాత్ర” ను కొత్త సాధారణ పద్ధతిలో నిర్వహించాలనే ఉద్ధేశ్యంతో ఏసీ టూరిస్ట్‌ ట్రైన్‌ ద్వారా ‘చార్‌ధామ్‌ యాత్ర’ను ప్రారంభించింది. రామాయణ సర్క్యూట్‌లో నడుస్తున్న ‘శ్రీ రామాయణ యాత్ర’ రైలు ప్రజాదరణ పొందింది.దీంతో ఐఆర్‌సీటీసీ ‘దేఖో అప్నా దేశ్‌’ డీలక్స్‌ ఏసీ టూరిస్ట్‌ ట్రైన్‌ ‘చార్‌ధామ్‌ యాత్ర’ను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ యాత్ర 16 రోజుల పాటు కొనసాగనుంది. ఢిల్లీలోని సఫ్ధర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి సెప్టెంబర్‌ 18న రైలు బయలుదేరనుంది. ఈ యాత్రలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. బద్రీనాథ్‌తో పాటు చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న‘మన’ గ్రామం, నర్సింగ్‌ ఆలయం (జోషిమత్‌) ఆలయం, పూరి గోల్డెన్ బీచ్, కోణార్క్ లోని సూర్యదేవాలయం, చంద్రభాగ బీచ్, ధనుష్కోడితో సహా రామేశ్వరం, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, శివరాజ్‌పూర్ బీచ్, బెట్ ద్వారకతో సహా రిషికేశ్, జగన్నాథ్ పూరి ఆలయాలను ఈ యాత్రలో దర్శించుకోవచ్చు.



{ More Related Blogs }
© 2025, Blog Directory
 | 
Google Pagerank: 
PRchecker.info
 | 
Support
  •  Login
  • Register
  •            Submit a Blog
               Submit a Blog
    BOOK OF THE MONTH: CONVERSATIONS WITH GOD

    Travel

    BOOK OF THE MONTH: CONVERSATIO...


    Mar 26, 2016
    Visit Costa Rica

    Travel

    Visit Costa Rica...


    Jun 1, 2016
    The Best Christmas Markets

    Travel

    The Best Christmas Markets...


    May 26, 2023
    Honeymoon in Agra – A Trip All About Eternal Love

    Travel

    Honeymoon in Agra – A Trip All...


    Jan 4, 2016
    Uganda luxury safari

    Travel

    Uganda luxury safari...


    Oct 14, 2021
    Jamaica known for its tasty rum and beer-----

    Travel

    Jamaica known for its tasty ru...


    Feb 17, 2016